IPL 2023 : ఇవాళ లక్నో తో పంజాబ్ పోరు

-

IPL 2023 లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరుగనుంది. ఇవాళ పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య 38వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కు పంజాబ్‌ లోని మొహాలీ వేదిక కానుంది. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్‌ లో పంజాబ్ కింగ్స్ కు కాస్త అడ్వాంటేజ్‌ ఉంది. ఈ మ్యాచ్‌ గెలిచే ఛాన్సులు ఎక్కవగా పంజాబ్ కింగ్స్ కే ఉన్నాయి.

జట్ల అంచనా

Punjab XI: Atharva Taide, Matthew Short, Harpreet Singh Bhatia, Liam Livingstone, Sam Curran (c), Jitesh Sharma (wk), Shahrukh Khan, Harpreet Brar, Nathan Ellis, Rahul Chahar, Arshdeep Singh.

Lucknow XI: KL Rahul (c), Kyle Mayers/Quinton de Kock, Deepak Hooda, Marcus Stoinis, Krunal Pandya, Nicholas Pooran (wk), Ayush Badoni, Naveen-ul-Haq, Shivam Mavi, Ravi Bishnoi, Avesh Khan

Read more RELATED
Recommended to you

Latest news