పీవీ సింధుకు మరో షాక్… కొరియా ఓపెన్‌లో తొలిరౌండ్‌లోనే ఓటమి !

-

పీవీ సింధుకు మరో షాక్ తగిలింది. కొరియా ఓపెన్‌లో తొలిరౌండ్‌లోనే ఓటమి పాలైంది. కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో తొలి రౌండ్ లోనే పీవీ సింధు ఇంటి ముఖం పట్టింది. మహిళల సింగిల్స్ లో యు పో చేతిలో 18-21, 21-10, 13-21తో ఓటమిపాలైంది.

అనవసర తప్పిదాలతో సింధు మ్యాచ్ ను పోగొట్టుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ కూడా తొలి రౌండులోనే ఓటమిపాలయ్యారు. మొమోటా చేతిలో 21-12, 22-24, 17-21తో పరాజయం పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news