IPL 2023 : రాజస్థాన్‌ ఓపెనర్‌ బట్లర్ చెత్త రికార్డు

-

ఐపీఎల్‌ 2023 టోర్నీ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక నిన్న రాజస్థాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాల వేదికగా జరిగింది. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బదులుగా పంజాబ్ నిర్ణీత ఓ ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ ఆ లక్ష్యాన్ని అవలీలగా రాజస్థాన్‌ ఛేదించింది.

Buttler

ఇది ఇలా ఉండగా, రాజస్థాన్ ఓపెన్ జాస్ బట్లర్ చెత్త రికార్డును నమోదు చేశారు. ఒకే సీజన్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచారు. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో సున్నాకే వెనుదిరిగిన ఈ ఓపెనర్…ఈ సీజన్లో ఇప్పటివరకు 5 సార్లు డకౌట్ అయ్యారు. ఇప్పటివరకు ఒక సీజన్ లో ఒక బ్యాటర్ అత్యధికంగా నాలుగు సార్లు మాత్రమే డకౌట్ అయ్యారు. గతంలో గిబ్స్, మన్హాస్, మనీష్ పాండే, శిఖర్ ధావన్, మోర్గాన్ నాలుగేసి సార్లు డకౌట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news