మ‌హిళ‌ల‌కు షాక్ : పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌ను ధ‌ర‌లు ఈ రోజు షాక్ కు గురిచేశాయి. గ‌త 5 రోజుల త‌ర్వాత ఈ రోజు బంగారం ధ‌ర‌లు పెరిగాయి. అలాగే వెండి వ‌రుస‌గా రెండో రోజు ధ‌ర‌లు పెరిగాయి. దేశ వ్యాప్తం గా అన్ని న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగాయి. కాగ దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతుండ‌టం తో లాక్ డౌన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం న‌డుస్తున్న నేప‌థ్యంలో బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగాయ‌ని తెలుస్తుంది. అలాగే ఈ నెల 29 వ‌ర‌కు పెళ్లిల సీజ‌న్ ఉంటుంది. ఈ స‌మ‌యంలో బంగారం, వెండి కొనుగోల్లు పెరుగుతున్నాయి. అందుకనే ధ‌ర‌లు పెరిగాయని అంటున్నారు. కాగ నేడు పెరిగిన ధ‌ర‌లతో దేశంలో ఉన్న ప‌లు న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.


హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,200 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,200 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,800 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,300 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news