బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించిన ప్రేమోన్మాది

-

బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించాడు 18 ఏళ్ల యువకుడు. మహారాష్ట్ర – సతారాలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 10వ తరగతి చదివే మైనర్ బాలికను మెడపై కత్తి పెట్టి బెదిరించాడు 18 ఏళ్ల యువకుడు. గత కొంతకాలంగా తనను ప్రేమించాలని బాలిక వెంటపడ్డాడు యువకుడు.

lover mh
Satara school girl held at knifepoint locals rescue her from jilted lover in viral video

బాలిక తిరస్కరించడంతో బడి నుండి వచ్చే సమయంలో అడ్డుకొని కత్తితో బెదిరించాడు యువకుడు. చాక చక్యంగా స్పందించి బాలికను ఆ యువకుడి నుండి తప్పించారు స్థానికులు. అనంతరం యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news