maharastra

అమ్మో, పరుపుల్లో దూదికి బదులు, వాడిన మాస్కులు.. తస్మాత్ జాగ్రత్త !

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక పరుపుల కంపెనీలో దూది స్థానంలో వాడిన మాస్కులు ఉపయోగించినందుకు గాను పోలీసులు ఒక పరుపుల తయారీ కర్మాగారాన్ని సీజ్ చేశారు. ఆ కంపెనీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారు ప్రాంగణంలో వాడేసిన మాస్కులని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. రాజధాని ముంబైకి ఈశాన్యంగా 400...

కరోనా పేషెంట్స్ కి క్వాలిటీ లేని ఫుడ్.. కాంట్రాక్టర్ చెంప పగలకొట్టిన మంత్రి !

మహారాష్ట్ర అకోలాలోని ప్రభుత్వ వైద్య కళాశాల - ఆస్పత్రికి (జిఎంసిహెచ్) ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను మహారాష్ట్ర మంత్రి బచ్చూ కడు చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది.  సోమవారం సాయంత్రం అకోలా జిల్లా మంత్రి అయిన కడు ఆసుపత్రికి సడన్ విజిట్ కోసం వచ్చారు, ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఫుడ్ కాంట్రాక్టర్‌ను...

పాతికేళ్ళ పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేస్తాం..అనుమతివ్వండి !

కోవిడ్ -19 కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో 25 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయడానికి అనుమతించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించారు. మోడీకి రాసిన లేఖలో, పెద్ద సంఖ్యలో పని చేసే వారికి టీకాలు వేస్తే, "కేసుల తీవ్రత ఈ రోజు వారికి అవసరమైన చికిత్స...

భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి ?

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య  ఎదురు కాల్పులు జరగగా ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు  మృతి చెందినట్లు సమాచారం. అయితే కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య  మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు...

తెలంగాణలో మళ్ళీ పులుల టెన్షన్…

తెలంగాణలో మళ్ళీ పులుల టెన్షన్ మొదలైంది. కొమురం భీం జిల్లాలో మొత్తం ఆరు పులుల సంచారం ఉన్నట్లు చెబుతున్నారు. పెంచికల్ పేట, బెజ్జూర్, దహేగాం, మండలాల్లో పులుల సంచారం టెన్షన్ రేపుతోంది. బెజ్జూర్ చెరువు దగ్గర పులి అడుగులు గుర్తించిన అధికారులు మహారాష్ట్ర నుంచి కొత్తగా మరో పులి కూడా వచ్చినట్లు గుర్తించారు. పులులు...

షాకింగ్ : నక్సల్స్‌ ఆయుధాల తయారీ యూనిట్‌ గుర్తింపు !

మహారాష్ట్రలో నక్సల్స్ డంప్ ధ్వంసం చేశారు పోలీసులు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్‌కు సంబంధించిన ఆయుధాల తయారీ యూనిట్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా నక్సల్స్ డంప్ బయటపడిందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈ కూంబింగ్‌లో మొత్తం 70 మంది పోలీసులు పాల్గొన్నారని, ఈ ఆపరేషన్ 48 గంటల...

తండ్రి పాడె మోసి.. అంత్యక్రియలు చేసిన 12 మంది కుమార్తెలు..

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. హిందువుల్లో తల్లి, లేదా తండ్రి చనిపోతే కొడుకులు అంత్యక్రియలు చేస్తారు. ఒకవేళ కొడుకులు లేకుంటే ఇంట్లో ఉన్న ఎవరో ఒక మగవారు చేస్తారు. కానీ తాజాగా 12 మంది కుమార్తెలు తండ్రికి అంత్యక్రియలు చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. 12 మంది...

రైతు ఉద్య‌మం.. రంగంలోకి అన్నా హ‌జారే !

ముంబ‌యి: నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశంలో రైత‌న్న‌ల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే, గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రైతులు చేప‌ట్టిన ట్రాక్ట‌ర్ ప‌రేడ్ తో రైతు ఉద్య‌మంపై కొంత ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డిన‌ప్ప‌టికీ.. ఇంకా రైతులు ఢిల్లీ స‌రిహ‌ద్దులో ఆ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే అవినీతిపై...

ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది శిశువులు మృతి !

ఈరోజు ఉదయాన్నే దారుణ వార్త వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బాంద్రా జిల్లా ఆసుపత్రిలో ఈ తెల్లవారు జామున జరిగింది. బాంద్రా జిల్లా ఆసుపత్రిలోని న్యూ బోర్న్ కేర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. అగ్ని...

ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలలో కొత్త కరోనా స్ట్రైన్ గుర్తింపు

తెలంగాణలో శరవేగంగా కొత్త రకం కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఈ కొత్త వేరియంట్ కి శాస్త్రవేత్తలు ఎన్440కే రకంగా నామకరణం చేశారు. కొత్త రకానికి కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం ఉందని గుర్తించారు. ఏపీ నుంచి విశ్లేషించిన 272 కోవిడ్-19 శాంపిళ్ల జీనోమ్ విశ్లేషణలో 34% శాంపిళ్లలో ఎన్440కే రకం గుర్తించారు. ఏపీతో...
- Advertisement -

Latest News

పొట్లకాయ రసం తాగితే పొడవవుతారా?

పొట్లకాయ లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీన్ని ఎండాకాలం అధికంగా తింటారు. ఎందుకంటే శరీరాన్ని చల్లగా ఉంచే గుణం దీనికి ఉంటుంది. అంతేకాదు దీనివల్ల ఉదర...
- Advertisement -

వాస్తు టిప్స్: చదువుకునే గదిలో గోడలకి ఎలాంటి రంగులు వేయాలంటే,

మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నపుడు వారి చదువుకునే గది గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలల్లో చెప్పింది ఇంటి దగ్గర అభ్యాసం చేసే విద్యార్థులకి ఇంటి వద్ద వాతావరణం బాగుండాలి. అలా...

జగన్‌కు చంద్రబాబు లేఖ… ఏం రాశారో తెలుసా?

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే...

ఆ ఎమ్మెల్యేలకు జగన్ ఇమేజ్ ఒక్కటే ప్లస్ అవుతుందా!

ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సీఎం జగన్‌ని పక్కనబెడితే 150. అలాగే 25 మంత్రులని కూడా తీసేస్తే 125 మంది ఎమ్మెల్యేలుగా...

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్ ఉండటం వల్ల...