స్వ‌ల్పంగా పెరిగిన బంగారం.. స్థిరం గా వెండి ధ‌ర‌లు

గ‌త కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధ‌రలలో పెద్దగా మార్ప‌లు చోటు చేసుకోవ‌డం లేదు. ఈ రోజు బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పం గా పెరిగాయి. అలాగే వెండి ధ‌ర‌లు స్థిరం గా న‌మోదు అవుతున్నాయి. అయితే పెళ్లిల సీజ‌న్ లో ఇలా బంగారం, వెండి ధ‌ర‌లలో పెద్ద గా మార్పులు లేకుండా ఉండ‌టం మంచి విష‌యమే అని చెప్పాలి. అయితే ప్ర‌పంచ వ్యాప్తం గా క‌రోనా వైర‌స్.. ఓమిక్రాన్ వేరియంట్ లు పంజా విసుతున్న వేలా బంగారం, వెండి బంగారం ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది.

అయితే ఇప్పుడు చూపుతున్న ధ‌ర‌లు కూడా ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు న‌మోదు అయిన‌వి మాత్ర‌మే. బంగారం, వెండి ధ‌ర‌లు ఎప్పుడూ స్థిరం గా ఉండ‌గ పోవ‌చ్చు. కాగ కొనుగోలు చేసే స‌మ‌యం లో మరో సారి ధ‌ర‌ల‌ను ప‌రీశిలించి కొనుగోలు చేయాలి. అయితే ఈ రోజు దేశ వ్యాప్తం గా ప‌లు ముఖ్య మైన నగ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రం లో ప్ర‌తి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,110 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,210 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,510 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రం లో ప్ర‌తి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,110 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,210 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,510 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రం లో ప్ర‌తి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,260 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,560 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,200 గా ఉంది.

ముంబై న‌గ‌రంలో ప్ర‌తి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,780 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,780 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,200 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రం లో ప్ర‌తి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,260 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,960 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,200 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రం లో ప్ర‌తి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,110 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,210 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,200 గా ఉంది.