Gold Silver Price : స్వ‌ల్పం గా పెరిగిన బంగారం.. స్థిరం గా వెండి

-

దేశ వ్యాప్తం గా బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా మార్పు చెందాయి. 10 గ్రాముల బంగారం పై రూ. 10 మేర పెరిగింది. కానీ మ‌రి కొన్ని న‌గ‌రాల్లో మాత్రం కాస్త ఎక్కువ గానే బంగారం ధ‌ర‌లు పెరిగాయి. అలాగే కొన్ని న‌గ‌రాల్లో ఎలాంటి మార్పులు చెంద‌కుండా స్థిరం గా ఉన్నాయి. అలాగే వెండి కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త‌. ఈ రోజు వెండి ధ‌రల లో ఎలాంటి మార్పులు చేంద కుండా స్థిరం గా ఉన్నాయి. అయితే బంగారం, వెండి ధ‌రలు అంత‌ర్జాతీయంగా జ‌రిగే పరిణామాల పై ఆధార ప‌డి మార్పులు జ‌రుగుతాయి.

అలాగే ప్ర‌స్తుతం చెబుతున్న ధ‌ర‌లు కూడా సోమ వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌ముఖ గోల్డ్, సిల్వ‌ర్ వెబ్ సైట్ ల‌లో ఉన్నా ధ‌ర‌ల ఆధారం ప్ర‌క‌టిస్తున్నాము. ఈ ధ‌ర‌లు ఎప్ప‌టిక‌ప్పుడు మారే అవ‌కాశం ఉంది. కాగ ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు దేశ వ్యాప్తం గా ఉన్న ప్ర‌ధాన నగారాల్లో ఎలా ఉన్నాయో చూద్దం.

హైద‌రాబాద్ న‌గరం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,760 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,830 గా న‌మోదు అయింది.
అలాగే హైద‌రాబాద్ న‌గ‌రం లో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,500 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,760 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,830 గా న‌మోదు అయింది.
అలాగే విజ‌య‌వాడ‌ న‌గ‌రం లో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,500 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,910 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,170 గా న‌మోదు అయింది.
అలాగే ఢిల్లీ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

ముంబై న‌గ‌రం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,510 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,510 గా న‌మోదు అయింది.
అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,860 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,560 గా న‌మోదు అయింది.
అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,760 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,830 గా న‌మోదు అయింది.
అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news