IPL 2023 : ఇవాళ హైదరాబాద్‌ బెంగళూరు ఫైట్‌..కోహ్లీ రెచ్చిపోతాడా !

-

ఐపీఎల్ 2023 లో భాగంగా ఇవాళ మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 65వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా జరుగనుంది. ఇక ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

Royal Challengers Bangalore Probable XI: Virat Kohli, Faf du Plessis (c), Glenn Maxwell, Mahipal Lomror, Dinesh Karthik (wk), Michael Bracewell, Anuj Rawat, Wayne Parnell, Karn Sharma, Harshal Patel, Mohammed Siraj

Sunrisers Hyderabad Probable XI: Anmolpreet Singh, Abhishek Sharma, Rahul Tripathi, Aiden Markram (c), Heinrich Klaasen, Glenn Phillips/Harry Brook, Abdul Samad, Bhuvneshwar Kumar, T Natarajan, Mayank Markande, Fazalhaq Farooqi/Marco Jansen

Read more RELATED
Recommended to you

Exit mobile version