తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య

-

Tamil Nadu BSP Chief Hacked To Death Near His House In Chennai: చెన్నైలో దారుణం జరిగింది. తమిళనాడు బహుజన్​ సమాజ్​ పార్టీ బీఎస్​పీ అధ్యక్షుడు కె ఆర్మ్​స్ట్రాంగ్​ దారుణ హత్య చోటు చేసుకుంది.

Tamil Nadu BSP Chief Hacked To Death Near His House In Chennai

చెన్నై పెరంబూర్​లోని సదయప్పన్​ స్ట్రీట్​లోని తమిళనాడు బహుజన్​ సమాజ్​ పార్టీ బీఎస్​పీ అధ్యక్షుడు కె ఆర్మ్​స్ట్రాంగ్​ ఇంటి వద్ద ద్విచక్ర వాహనాలపై వచ్చి..ఆ తర్వాత అతన్ని కిరాతకంగా నరికి చంపారు దుండగులు.

తమిళనాడు బహుజన్​ సమాజ్​ పార్టీ బీఎస్​పీ అధ్యక్షుడు కె ఆర్మ్​స్ట్రాంగ్ ​తో పాటు ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిపై కూడా దుండగులు దాడి చేశారు. ఇక ఈ ఘటనపై సెంబియం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక టింలతో గాలిస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news