BREAKING: ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి..

-

ఆస్ట్రేలియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి చెందింది. ఈ సంఘటన నిన్న రాత్రి జరిగినట్లు సమాచారం అందుతోంది. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లిన డాక్టర్ ఉజ్వల..మృతి చెందింది.

ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి డాక్టర్ మృతి చెందింది. ఉజ్వల స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరంగా అధికారులు గుర్తించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news