BREAKING : ఆగిపోయిన ట్విట్టర్ సేవలు.. మరోసారి లాగిన్ లో సమస్యలు

-

దిగ్గజ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ మరోసారి తన యూజర్స్‌ కు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఇవాళ ఉదయం నుంచి ట్విట్టర్ సేవలు.. అర్థాంతరంగా ఆగిపోయాయి.

మరోసారి లాగిన్‌ లో సమస్యలు తలెత్తాయి. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అయితే, ఈ లాగిన్‌ లో సమస్యలు కొంత మందికే వస్తున్నాయని తెలుస్తోంది. మరి దీనిపై ట్విట్టర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news