తమిళనాడులో భారీ వర్షాలు.. కొట్టుకుపోతున్న కార్లు, బస్సులు

-

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కార్లు, బస్సులు కొట్టుకుపోతున్న వీడియోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. ‘ఫెంగల్’ తుఫాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాలపై తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

Tourist vehicles washed away in floods in Uthangarai

రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version