West Indies vs India : నేటి నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్

-

నేటి నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ జరుగనుంది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా నేటి నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ జరగనుంది. ఈ టెస్టులో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.

రోహిత్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లు సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. విండిస్ పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలో దిగుతుంది. మరి భారత్ కు కరేబియన్లు పోటీ ఇస్తారా? చూడాలి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

India: Rohit Sharma, Yashasvi Jaiswal, Shubman Gill, Virat Kohli, Ajinkya Rahane, Ravindra Jadeja, KS Bharat/Ishan Kishan, Ravichandran Ashwin, Jaydev Unadkat, Mohammad Siraj, Navdeep Saini

West Indies : Kraigg Brathwaite, Tagenarine Chanderpaul, Raymon Reifer, Jermaine Blackwood, Alick Althanaze, Joshua Da Silva, Jason Holder, Rahkeem Cornwall, Alzarri Joseph, Kemar Roach, Shannon Gabriel

 

Read more RELATED
Recommended to you

Latest news