సుప్రీమ్ కోర్ట్: భార్య ఏమి భర్తకి బానిస కాదు…!

Join Our Community
follow manalokam on social media

ఒక మహిళ ఏమైనా చాటారా…? తిరిగి తన భర్తతో కలిసి జీవించడానికి.. అని సుప్రీంకోర్టు మంగళవారం నాడు చెప్పింది. చాటర్ అంటే బానిస. అయితే ఒక వ్యక్తి తిరిగి తన భార్యని తనతో జీవించమని కోర్టు నుంచి ఆర్డర్ ఇవ్వమని అడిగాడు. ఇలా అడగగానే మీరు ఏమనుకుంటున్నారు ఆమె ఏమైనా బానిసా..? అని ప్రశ్నించారు. మహిళా ఏమి బానిస కాదు మీతో తిరిగి జీవితం ప్రారంభించడానికి అని SC బెంచ్ ఆఫ్ జస్టిస్స్ సంజయ్ కౌశల్ కౌల్ మరియు హేమంత్ గుప్త అన్నారు.

గోరక్ పూర్ లోని కుటుంబ న్యాయస్థానం ఆమోదించిన హిందూ మ్యారేజ్ యాక్ట్ లోని సెక్షన్ 9 కింద ఒక వ్యక్తికి కంజుగల్ రైట్స్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే అతని భార్య తన భర్త కట్నం కోసం తనని వేదిస్తున్నాడని పెళ్లయిన తర్వాత నుంచి ఇలానే చేస్తున్నాడని ఆమెను బయటికి వెళ్ళిపోమని చెప్పాడు అని ఆమె అంది. 2015 లో ఆమె అతనిపై కేసు పెట్టింది. నెలకి ఆమె మెయింటెనెన్స్ కింద నెలకి ఇరవై వేలు చెల్లించాలని అంది.

ఆ తర్వాత తన భర్త న్యాయస్థానం లో సంయోగ హక్కులను పునరుద్ధరించాలని తన పిటిషన్ను దాఖలు చేశారు. ఆ తర్వాత ఆమె భర్త కోర్టుకు వెళ్లి ఆమె తిరిగి ఎప్పుడూ అతని వద్దకు వస్తుంది అని ప్రశ్నించాడు. అలహాబాద్ హైకోర్టు దీనిని రిజెక్ట్ చేసింది. అయితే అనుపమ్ మిశ్ర ఏమన్నారంటే కేవలం మెయింటెనెన్స్ కట్టడం కోసం ఇటువంటి ఆటలు ఆడుతున్నాడు అని ఆయన అన్నారు. ఎప్పుడైతే ఇలా మెయింటెనెన్స్ కట్టమంటున్నారో అప్పుడే ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించాడు అని అన్నారు. దీనితో మహిళా ఏమైనా బానిసా…? భార్య ఏమైనా బానిసా…? అని అన్నారు. తన భర్త అడిగిన దానిని రిజెక్ట్ చేసారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...