Rohith sharma : రోహిత్ శర్మకు యువరాజ్ స్పెషల్ విషెస్

-

Rohith sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 20 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ ప్రారంభించిన రోహిత్‌ శర్మ… ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌ గా కొనసాగుతున్నారు. అయితే.. ఇవాళ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు.

ఈ తరుణంలోనే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్. నేను నిన్ను మొదటి సారి కలిసినప్పుడు టీం లో యువకుడిగా ఉన్న నీవు ఇప్పుడు కెప్టెన్ గా ఎదిగే వరకు చాలా బా గా ఆడావు. నీ ఎదుగుదల చూసి గర్వంగా భావించాలి. ఈ సంవత్సరం నువ్వు మరిన్ని ట్రోఫీలు గెలవాలి. లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ ట్వీట్ చేశారు. ఓ స్పెషల్ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news