ఆచార్య నుంచి ”నీలాంబరి” ప్రోమో రిలీజ్

-

సక్సెస్‌ దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌ లో వస్తున్న సినిమా ”ఆచార్య”. ఇందులో చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మరో జంటగా రామ్ చరణ్ – పూజా హెగ్డే అలరించనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే… పూర్తి కాగా విడుదలకు కూడా రెడీ అయింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్… మరియు పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నేపథ్యంలో తాజాగా దీపావళి కానుకగా అప్డేట్ వదిలింది ఆచార్య చిత్రయూనిట్. ”నీలాంబరి” సాంగ్ ప్రోమో.. కాసేపటి క్రితమే విడుదల చేసేందుకు చిత్ర బృందం. ఈ నీలాంబరి సాంగ్ రామ్ చరణ్ మరియు పూజాహెగ్డే ల మధ్య… రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కింది. నీలాంబరి… నీలాంబరి.. పూర్తి పాటను నవంబర్ 5 వ తేదీన ఉదయం 11;07 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది చిత్రం. కాగా.. ఈ సినిమా ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news