అసలు అత్యాచారం జరిగిందా ? లేదా ? … చెప్పలేమంటున్న డాక్టర్లు !

Join Our Community
follow manalokam on social media

ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని అత్యాచార యత్నం కేసుకు సంబంధించి ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆమెను 8.20 నిముషాలకు మా హాస్పిటల్ కు తీసుకు వచ్చిందని ఆమె అన్నారు. ఆ సమయంలో అపస్మారక స్థితిలో ఉందని, మైనర్ ఇంజూరీస్ ఉన్నాయని అన్నారు. ఒంటిపై కొన్ని చోట్ల గాయాలు అయ్యాయని, రాడ్డుతో విద్యార్థిని పై దాడి చేయడం వలన కాలుకు గాయం అయ్యిందని అన్నారు. అందుకే యువతి భయపడుతోంది.. అందుకే ఆసమయంలో పెద్దగా మాట్లాడలేదని ఆమె అన్నారు.

RAPE
RAPE

కాని ఆ తరువాత పోలీసుల విచారణలో జరిగిన సంఘటనను చెప్పిందని, విద్యార్థిని పై లైంగిక దాడి జరిగిందా లేదా అనేది చెప్పలేమని ఆమె పేర్కొన్నారు. ఇంటర్నల్ గా ఆమెకు గాయాలున్నాయని, ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి బాగానే ఉందని అన్నారు. అయితే మెడికల్ ఎక్జమినేషన్ కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు పోలీసులు తారలించారని ఆమె పేర్కొన్నారు. లైంగిక దాడి జరిగింది అని ఆ యువతి చెబుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే వైద్య పరీక్షలు చేయకుండా అది నిజమో కాదో చెప్పలేమని డాక్టర్ పేర్కొన్నారు.

TOP STORIES

ఐపీఎల్ 2021 షెడ్యూల్ విడుద‌ల‌.. మ్యాచ్‌లు జ‌రిగే తేదీలు ఇవే..!

కోవిడ్ నేప‌థ్యంలో గ‌తేడాది ఐపీఎల్ ఆల‌స్యంగా జ‌రిగినా ఈ ఏడాది మాత్రం అనుకున్న తేదీల‌కే ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప్రేక్షకులు గ‌తేడాది వేస‌విలో ఐపీఎల్‌ను...