ఇద్దరు పిల్లలకు తండ్రైన తర్వాత ప్రేయసిని పెళ్లాడిన సౌథీ…

-

న్యూజిలాండ్ స్టార్ పేసర్ సౌదీ తన చిరకాల స్నేహితురాలు, లవర్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన మ్యాక్స్వెల్, సౌదీ త్వరలోనే ఐపీఎల్ 2023 రానున్నారు. చిరకాల స్నేహితురాలు లివింగ్ పెళ్లి చేసుకున్నట్లు తన ఇంస్టాగ్రామ్ ద్వారా సౌదీ వెల్లడించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను అని క్యాచ్ ఇచ్చాడు సౌదీ.

చాలా కాలంగా సౌదీ, బ్రయాన్ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 2015 సంవత్సరంలో హిండీ మే సౌదీ, 2019 సంవత్సరంలో స్లోయనే అనే అమ్మాయి జన్మించింది. అయితే.. తాజాగా ఈ జంట పెళ్లి చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఈ నూతన జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా 33 సంవత్సరాలు ఉన్న టిమ్ సౌతీ 22 లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. 2022 సీజన్ మెగా వేలం లో కోల్కతా చేసి అతడిని కనీస ధర కోటిన్నరకు కొనుగోలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news