విశాఖలో అరాచకం.. ఏకంగా తొమ్మిది మందితో పెళ్లి, అనంతరం వ్యభిచారం చేయిస్తూ !

Join Our Community
follow manalokam on social media

విశాఖ లో నిత్య పెళ్ళికొడుకు అరుణ్ కుమార్ అరచకాలు సంచలనం రేపాయి. అరుణ్ కుమార్ అనే యువకుడు తన భార్య కాక ఎనిమిది మందితో ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని అపై వ్యభిచారం చేయాలంటూ ఓత్తిడికి గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. అతనికి గంజాయి,వ్యభిచార ముఠా తో లింకులు ఉన్నాయని బాదితులు చెబుతున్నారు.

మొదటి భార్య కుమార్తెను వ్యభిచార ముఠాకు అమ్ముతామంటూ వేధింపులకు గురి చేస్తున్నాడని, మాట వినకపోతే తుపాకీ, కత్తులతో చంపుతానని బెదిరిస్తున్నారని తేలింది. దీంతో బాధితులు కంచరపాలెం పోలీసులను ఆశ్రయించగా పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు భార్యలు విశాఖ సీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయినా పోలీసులు పట్టించుకోక పోవడం బాధిత మహిళలు మహిళ సంఘలను ఆశ్రయించారు. అయితే అరుణ్ కుమార్ కు పోలీసులతో స్నేహ సంబందాలు ఉన్నాయని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...