BREAKING :చిరంజీవికి క్యాన్సర్… క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ !

-

https://twitter.com/KChiruTweets/status/1664988508883406848?s=20

సోషల్ మీడియా వలన చాలా వార్తలు తప్పుగానే ప్రజలముందుకు వెళుతున్నాయి. అటువంటి వాటిలో ఒకటి తాజాగా చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందని కొన్ని వార్త సంస్థలు న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవి ఈ మెసేజ్ లో క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించే క్లార్యక్రమంలో భాగంగా నేను మాట్లాడిన కొన్ని మాట్లాడు వారికి తప్పుగా అర్దమమయ్యాయని వివరించారు. మనకు క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని రకాల మెడికల్ టెస్ట్ లు చేయించుకుంటే తెలుస్తుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా నేను ఒక టెస్ట్ చేయించుకున్నానను అందులో నాకు నెగటివ్ వచ్చినదని చెప్పాడు. ఈ విషయాన్ని అందరూ నాకు గతంలో క్యాన్సర్ వచ్చిందని వైరల్ చేస్తున్నారు అంటూ ఒక మెసేజ్ ను ట్విట్టర్ వేదికగా చిరంజీవి పోస్ట్ చేశారు. దీనితో చాలా మంది నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారు.

నేను బాగానే ఉన్నాను నాకు ఎటువంటి క్యాన్సర్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక మీడియా సంస్థలకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎటువంటి విషయం తెలుసుకోకుండా ఏదో పడితే రాయకండి .. నిజం తెలుసుకుని రాయండి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news