SECOND ODI : రోహిత్ , కోహ్లిలపై వేటు … జట్టులోకి సంజూ శాంసన్ !

-

సిరీస్ ను గెలుచుకోవడం కోసం ఇండియా బరిలోకి దిగగా , ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలన్న కసితో వెస్ట్ ఇండీస్ ఉంది. కాగా కాసేపటి క్రితమే టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ కెప్టెన్ షై హోప్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో మొదట ఇండియా బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ రోజు ఇరు జట్లలో కొన్ని కీలక మార్పులు జరగడంతో మ్యాచ్ పై మరింత ఆసక్తిని కల్గించాయి అని చెప్పాలి. మొదటి వన్ డే లో జట్టులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లు ఈ మ్యాచ్ లో విశ్రాంతి తీసుకోనున్నారు. వీరిద్దరి స్థానంలో సంజు శాంసన్ మరియు అక్షర్ పటేల్ లు జట్టులోకి వచ్చారు. కాగా ఎంతో కాలంగా జట్టులోకి రవాణా సంజు శాంసన్ ఆశ తీరింది, మొదటి బ్యాటింగ్ అవకాశం రావడంతో ఇండియా చక్కగా సద్వినియోగం చేసుకుని స్కోర్ బోర్డు పై భారీ స్కోర్ ఉండేలా ఆడాలి.

అప్పుడే ఛేజింగ్ లో వెస్ట్ ఇండీస్ పై ఒత్తిడి చేయగలము. మరి ఇండియా వెస్ట్ ఇండీస్ ముందు ఎంత టార్గెట్ నిలుపుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news