నుష్రత్ బరుచా హాట్ ట్రీట్.. ఈ భామ అర్ధ నగ్న ఫోజులు చూసి తట్టుకోలేరు..

-

బాలీవుడ్ భామ నుష్రత్ బరుచా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు సంతోషపడుతున్నారు. ‘ఆ అమ్మాయిని చూడండి.. ఆ సన్నివేశంలో చూడండి.. ఆమె నాట్యమయూరి’ అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఫొటోలో అర్ధ నగ్న ఫోజుతో బరుచా అందాలన్నీ బయటపెట్టేసింది.

వైట్ డ్రెస్ లో నుష్రత్ బరుచా కంప్లీట్ స్కిన్ షో చేయడమే కాదు.. క్లీవేజ్ చూపించేస్తోంది. చూపులతో పాటు తన అందంతో మత్తెక్కించేస్తోంది బరుచా. ఫ్లవర్ మాదిరి డిజైన్ డ్రెస్ లో సెగలు రేపుతోంది ఈ సుందరి. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ‘సో బ్యూటిఫుల్, గార్జియస్, ఫైర్, లవ్లీ, హాట్’ అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫొటోను బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా వైఫ్ తహిరా కశ్యప్ లైక్ చేయడం విశేషం. నుష్రత్ బరుచా ‘ప్యార్ కా పంచనామా’ చిత్రంతో తన కెరీర్ లో తొలి విజయాన్ని అందుకుంది. బోల్డ్ రోల్స్ ప్లే చేయడంతో ఈ భామ ముందుంటుంది. ప్రజెంట్ ఈ సుందరి పలు క్రేజీ బాలీవుడ్ ఫిల్మ్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఖిలాడీ అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’, హర్దంగ్’, ‘జన్ హిత్ మే జారి’, ‘సెల్ఫీ’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news