వార్తలు

ఇండియా కు మరో పతకం.. ఫైనల్ కు చేరిన రెజ్లర్ రవి దహియా

టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజాగా భారత రెజ్లర్ రవి దహియా టోక్యో ఒలంపిక్స్ లో తన సత్తాను మరోసారి చాటాడు. రెజ్లింగ్ లో 57 కిలోల విభాగంలో రవి దహియా ఫైనల్ పోరుకు చేరుకున్నాడు. సెమీస్ పోరులో ప్రత్యర్థి ఎక్కువ పాయింట్లు వచ్చినా ఆఖరులో అతన్ని పూర్తిగా...

టీఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థి ఫిక్స్.. 16న ‘దళిత బంధు’మీటింగ్‌లో ప్రకటన..!

హుజురాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నది. ఉప ఎన్నిక బరిలో తమ పార్టీ తరఫున నిలబడే హుజురాబాద్ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తాజాగా అభ్యర్థి ఎవరనేది తేల్చిందని సమాచారం. ఆయన...

ఆ జిల్లా నేతల ప్రభావాన్ని తగ్గిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి..!

టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ. రేవంత్‌ రెడ్డి ( Revanth Reddy ) కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలను కలుపుకుని ప్రజాక్షేత్రంలో పార్టీని బలపర్చుకునేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దళిత, ఆదివాసీ దండోరా చేయాలని ప్లాన్ చేశారు. అయితే, రేవంత్ తెలంగాణలోని ఆ జిల్లాకు చెందిన నేతలను మాత్రం పార్టీలో...

అమర రాజా ఫ్యాక్టరీని మేం వెళ్లగొట్టలేదు : సజ్జల

తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.... అమర రాజా ఫ్యాక్టరీపై స్పందించారు. అమర రాజా ఫ్యాక్టరీని వెళ్లిపొమ్మని మేము చెప్పలేదని... హైకోర్టు, కాలుష్య నియంత్రణ మండలి లేవనెత్తిన అభ్యంతరాలను సరి చేసుకుని వారు ఇక్కడే కొనసాగవచ్చని తెలిపారు. పరిశ్రమలు తరలిపోవాలని మేము కోరుకోమని.. రాష్ట్రంలో 66 ఫ్యాక్టరీలకు...

గుంటూరు రేవ్‌ పార్టీ అశ్లీల నృత్యాలు : సీఐపై సస్పెన్షన్‌ వేటు

పుట్టిన రోజు వేడుకల్లో అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐ పై ఎట్టకేలకు వేటు పడింది. పక్కా ఆధారాలతో ఆ సీఐపై సస్పెన్షన్‌ వేటు వేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు నగరంలోని ఇన్నర్‌ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్‌లో సోమవారం రాకేష్‌ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి....

ఉపాధి హామీ బిల్లుల స్కాం : జగన్‌ సర్కార్‌పై హైకోర్టు సీరియస్‌

అమరావతి : ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వం ఇలా చేస్తే మేము చాలా సీరియస్ గా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉపాధి హామీ పథకం బిల్లులపై హైకోర్టులో ఇవాళ విచారణ చేపట్టింది. 1794 కోట్లకు గానూ, 413 కోట్లు చెల్లించాలమని ఈ సందర్భంగా హైకోర్టుకు అధికారులు వెల్లడించారు. కేవలం...

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పీవీ సింధు

టోక్యో ఒలిపింక్స్‌ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఇవాళ హైదరాబాద్‌ కు చేరుకుంది. కాసేపటి క్రితమే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు పీవీ సింధు చేరుకుంది. ఈ సందర్భంగా పీవీ సింధుకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ మరియు సీపీ సజ్జనార్‌ ఘన స్వాగతం పలికారు. పీవీ సింధు రాక నేపథ్యంలో...

జల వివాదం : ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వం పిటీషన్‌

ఢిల్లీ: రేపు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని యథాతథంగా కృష్ణా రివర్ బోర్డు బృందం తనిఖీలు జరపనుంది. కృష్ణా రివర్ బోర్డు బృందానికి చెందిన సిడబ్ల్యుసిలో పనిచేస్తున్న తెలంగాణ అధికారిపై ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే.. ఈ పిటిషన్‌పై ఇవాళ “నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్” విచారణ జరిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తనిఖీలలో.....

జియో రీఛార్జ్‌ ప్లాన్‌తో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌!

దిగ్గజ రిలయెన్‌ ్స జియో వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పేటీఎం, ఫోన్‌ పే, ఇతర పేమెంట్స్‌ యాప్స్‌ ద్వారా జియో రీఛార్జ్‌ ( Jio Recharge ) చేస్తే క్యాష్‌బ్యాక్‌  ఆఫర్‌ పొందవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. 2021 ఆగస్ట్‌ 1 నుంచి ఆగస్ట్‌ 31 వరకు క్యాష్‌బ్యాక్, రివార్డ్‌ ఆఫర్స్‌ని ప్రకటించింది జియో....

ఈఎస్‌ఐ స్కామ్‌ : కీలక వ్యక్తి అరెస్ట్

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఈఎస్‌ఐ స్కామ్‌ ఎంత పెద్ద దూమారం లేపిందో ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ప్రస్తుతం ఈ ఈఎస్‌ఐ స్కామ్‌ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఈ ఈఎస్‌ఐ స్కామ్‌ లో ఏసీబీ దర్యాప్తును మరింత వేగం పెంచింది. హైదరాబాద్‌ లో సూపరింటెండెంట్‌ రవి కుమార్‌ ను అదుపులోకి తీసుకున్నా ఏసీపీ...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...