వార్తలు

ఫలించని రేవంత్ రెడ్డి రాయబారం.. బుధవారం టీఆర్ఎస్ లోకి సబితా ఇంద్రారెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో అర్థం కావడం లేదు. నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కొడుకు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. తర్వాత సబిత.. టీఆర్ఎస్ లో చేరడం లేదని కూడా వార్తలు...

నా మీద పోటీ చేయడానికి గుడివాడలో టీడీపీ అభ్యర్థే లేడు: కొడాలి నాని

సొంత మామను వెన్నుపోటు పొడిచి.. చంపడానికి కూడా వెనుకాడని చంద్రబాబు కుయుక్తులను ప్రజలు తిప్పికొట్టాలని నాని పిలుపునిచ్చారు. గుడివాడ వైఎస్సాఆర్సీపీ నాయకుడు కొడాలి నాని.. టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడలో పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ప్రజలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా...

టీడీపీకి పిడుగులాంటి వార్త‌..? వైసీపీలో చేర‌నున్న మంత్రి గంటా..?

భీమిలి టిక్కెట్టు గ‌న‌క త‌న‌కు ఇవ్వ‌క‌పోతే మంత్రి గంటా పార్టీకి, మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరుతార‌ని జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. అధికార పార్టీ టీడీపీ నుంచి పెద్ద ఎత్తున కీల‌క నేత‌లంతా వైకాపాలో చేరేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు....

టీడీపీకి మరో షాక్.. గోవిందరెడ్డి రాజీనామా

ఓవైపు ఎండాకాలం వేడి.. మరోవైపు రాజకీయాల వేడి ఏపీలో రగులుకుంటోంది. అధికార టీడీపీకి ఇప్పటికే చాలామంది నేతలు షాక్ ఇచ్చారు. టీడీపీలోని ముఖ్య నేతలంతా వైసీపీలో చేరారు. ఏపీ ప్రజలంతా జగన్ కు అనుకూలంగా ఉన్నారు. దీంతో టీడీపీలో ఉండి ఓడిపోయే బదులు.. టీడీపీకి రాజీనామా చేయడమే బెటర్ అని చాలామంది నేతలు భావిస్తున్నారు. తాజాగా...

జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను టీడీపీ ప్ర‌భుత్వం వేధిస్తోంది: నాగ‌బాబు

జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను టీడీపీ ప్ర‌భుత్వం వేధిస్తుంద‌ని నాగ‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేధింపుల‌కు తాము భ‌య‌ప‌డేది లేద‌ని, ఎలాంటి శ‌క్తుల‌ను అయినా ఎదిరిస్తామ‌ని ఆయ‌న అన్నారు. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టాల‌ని ప్ర‌ముఖ సినీ న‌టుడు నాగబాబు అన్నారు. జ‌న‌సేన పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌ల‌పై టీడీపీ ప్ర‌భుత్వం...

YS Jagan Special Tweet: వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు..!

2014 లో స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపోయినప్పటికీ.. మళ్లీ ఉవ్వెత్తున లేచిన కెరటంలా గత ఐదేళ్లుగా ఏపీ ప్రజల అభివృద్ధి కోసం పోరాడుతూనే ఉన్నది. వైఎస్ జగన్ నిరంతరంగా ప్రజల్లో ఉంటూ వాళ్ల సమస్యలను తెలుసుకున్నారు. మహానేత ఆశయాలను, పథకాలను సజీవంగా చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. గత ఎనిమిదేళ్లుగా ప్రజా...

సబితా ఇంద్రారెడ్డి వెంటే మేము.. కాంగ్రెస్ కు భారీ షాక్..!

నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయం పట్టుకుంది. రోజురోజుకూ తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు ఇది గడ్డు కాలమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలోనే కాదు.. తెలంగాణలో కూడా రాజకీయాలు విపరీతంగా వేడెక్కుతున్నాయి. ఎండాకాలం వల్ల వచ్చే...

మ‌రోసారి మోడీ ప్ర‌ధాని అవుతారా..? ప్ర‌ముఖ మీడియా సంస్థ ఆస‌క్తి స‌ర్వే..!

రాహుల్ క‌న్నా మోడీ ప్ర‌ధాని అయితేనే దేశాన్ని బాగా ముందుకు న‌డిపిస్తార‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. స‌ర్వేలో భాగంగా 52 శాతం మంది ప్ర‌జ‌లు మోడీ ప‌క్షాన నిల‌వ‌గా, రాహుల్ గాంధీ ప‌క్షాన కేవ‌లం 27 శాతం మంది మాత్ర‌మే నిలిచారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు నిన్న షెడ్యూల్ విడుద‌లైన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా ఆయా జాతీయ‌,...

జూనియర్ ఎన్టీఆర్ మామకు కీలక పదవి అప్పగించిన జగన్..!

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస రావుకు వైఎస్సాఆర్సీపీలో కీలక పదవి దక్కింది. అయన ఇటీవలే వైఎస్సాఆర్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ను పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యుడిగా నియమించారు. ఈ విషయాన్ని వైఎస్సాఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. జగన్ ఆదేశాల మేరకే నార్నెను సీజీసీ సభ్యుడిగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా...

పుల్వామా దాడి సూత్ర‌ధారిని మ‌ట్టుబెట్టిన భార‌త ఆర్మీ..!

జ‌మ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్‌లో నిన్న అర్థ‌రాత్రి భార‌త ఆర్మీకి, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాదుల‌ను భార‌త సైన్యం మ‌ట్టుబెట్టింది. ఈ క్ర‌మంలో చ‌నిపోయిన వారిలో పుల్వామా దాడి సూత్ర‌ధారుల్లో ఒక‌డైన మ‌హ‌ద్ భాయ్ ఉన్న‌ట్లు భార‌త సైన్యం తెలిపింది. పుల్వామాలో జైషే మ‌హ‌మ్మ‌ద్...
- Advertisement -

Latest News

ఐపీఎల్: SRH vs KKR హైదారాబాద్ లక్ష్యం 188..

ఐపీఎల్ 14వ సీజన్లో మూడవ రోజు ఆట సన్ రైజర్స్ హైదారాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్ ముగిసింది....
- Advertisement -