WORLD CUP 2023 :ఇలా అయితే కష్టమే… పాకిస్తాన్ పై విమర్శల వెల్లువ !

-

వన్ డే వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్ లకు పాల్గొనే పది జట్లకు రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లను ఐసీసీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ న్యూజీలాండ్ తో తలపడగా మొదటి బ్యాటింగ్ చేసి పరుగులు చేసింది. అనంతరం న్యూజీలాండ్ ఆ స్కోర్ ను ఛేదించి పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది.. అంటే.. పాకిస్తాన్ బౌలర్లు పరుగుల టార్గెట్ ను కూడా నిలువరించే స్థాయిలో లేకపోవడం చాలా బాధాకరం. ఆ తర్వాత పాకిస్తాన్ ఈ రోజు మొదట ఫీల్డింగ్ చేసి ఆస్ట్రేలియా చేత నిర్ణీత ఓవర్ లలో 351 పరుగులు చేయించి అప్రతిష్ట మూటగట్టుకుంది. పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ 340 కు పైగా పరుగులు చేసేలా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చింది. ఈ రెండు మ్యాచ్ లను పోల్చి చూసుకుంటే పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ ఎంత బలహీనంగా ఉందొ క్లియర్ గా అర్ధమవుతోంది.

పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ లో షహీన్ షా ఆఫ్రిది, హరీష్ రఫ్, వసీం, షదాబ్ ఖాన్ లు ఉన్నా ఈ జట్లు అంత సులభంగా పరుగులు చేశాయంటే ఇక మెయిన్ మ్యాచ్ లలో పాకిస్తాన్ పరిస్థితి ఏమిటని అందరూ విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news