PAK VS SL TEST : అబ్దుల్లా షఫీక్ 150 *… భారీ స్కోర్ దిశగా పాకిస్తాన్ !

-

గత మూడు రోజుల నుండి కొలంబో వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ లో పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. మొదట ఇన్నింగ్స్ లో శ్రీలంక ను కేవలం 166 పరుగులకే ఆల్ అవుట్ చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు బ్యాటింగ్ లోనూ అదరగొడుతోంది. నిన్న కేవలం 10 ఓవర్లు మాత్రమే సాధ్యం అయినందున, మళ్ళీ వర్షం పాకిస్తాన్ విజయానికి ఆడసంకిగా మారుతుందేమో నాన్న భయంతో పాక్ బ్యాటింగ్ లో స్పీడ్ పెంచింది. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి రెండవ ఇన్నింగ్స్ లో శ్రీలంక పై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో పరుగులు దాటేసింది… ఇక ఓపెనర్ గా వచ్చిన అబ్దుల్లా షఫీక్ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.

ఈ దశలో షఫీక్ కెరీర్ లో రెండవసారి 150 పరుగుల మార్కును అందుకున్నాడు. మరి ఇదే జోరును షఫీక్ ప్రదర్శిస్తే సులభంగా కెరీర్ లో మొదటి డబుల్ సెంచరీ ని అందుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version