కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ ఘోరాలు చూడండి…! గొంతు ఎలా కొయ్యాలో నేర్పిస్తున్నారు…!

-

జమ్మూ కాశ్మీర్ లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కూడా పాకిస్థాన్ కు మనకు మధ ఒకరకమైన యుద్ధ వాతావరణం ఉంది అనేది వాస్తవం. ఏళ్ళ తరబడి పాకిస్థాన్, భారత్ కాశ్మీర్ ని దక్కించుకోవడానికి పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. అయినా సరే ఆ విషయంలో ఎలాంటి ఫలితం కనపడటం లేదు. కానీ కాశ్మీర్ లోయలో మాత్రం పరిస్థితులు అక్కడి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి అనేది వాస్తవం. దీనికి ప్రధాన కారణం పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలే. అక్కడి సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఆర్మీ జరిపే కాల్పుల దాటికి,

ఎన్నో గ్రామాలు ప్రజలు కాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇక్కడ మరో దారుణమైన పరిణామ0 ఒకటి జరుగుతుంది. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 దెబ్బకు నిరుద్యోగ యువత భారీగా పెరిగిపోయింది అనేది వాస్తవం… దానికి తోడు అక్కడి పరిస్థితులతో పిల్లలు బడికి వెళ్లే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. దీనితో వారిని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఆర్మీ, అక్కడి ఉగ్రవాదులు దారుణాలు చేస్తున్నారు. వారి సమాచారాన్ని సేకరించి ఉగ్రవాదులుగా శిక్షణ ఇస్తున్నారు. వారి కోసం ప్రత్యేక ట్రైనింగ్ క్యాంపు లు పెట్టి మతం గురించి ప్రమాదకర బోధనలు చేస్తూ వారిని ఉగ్రవాదులుగా మారుస్తున్నారు.

భారత ఆర్మీ మీద దాడులు చేసిన వారిలో ఎక్కువగా 25 ఏళ్ళు లోపు ఉన్న యువకులే. వారికి బ్రతికి ఉన్న వారి గొంతు ఏ విధంగా కొయ్యాలి అనే శిక్షణ ఇస్తున్నారు. ఇక వారి ద్వారా ఆయుధాలను తరలించడంతో పాటు భారత ఆర్మీ కదలికలు తెలుసుకోవడం, సరిహద్దు గ్రామాల్లో హిందువులు చంపడానికి ఉపయోగించడం వంటివి పాకిస్థాన్ ఆర్మీ చేస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ కేంద్రంగా పని చేసే ఉగ్రవాద సంస్థలు ఈ కార్యాకలాపాలకు ఎక్కువగా దిగుతున్నాయి. ఇక వారి మాట వినని వారిని చంపే కార్యక్రమాలు కూడా పాకిస్థాన్ ఆర్మీ చేస్తుంది అంటే పరిస్థితులు ఏ స్థాయిలో దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news