Pakistan vs England : నేడే టీ20 ప్రపంచ కప్ ఫైనల్..మ్యాచ్ కు వర్షం అడ్డంకి !

-

ICC Mens T20 World Cup 2022 : ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 లో ఇవాళ ఫైనల్‌ పోరు జరుగనుంది. పాకిస్తాన్ vs ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఈ ఉత్కంఠ పోరు జరుగనుండగా, ఈ మ్యాచ్‌ వర్షం అడ్డంకిగా మారనుంది. మ్యాచ్‌ ప్రారంభం లోపు వర్షం పడకపోతే.. యథావిధిగా మ్యాచ్‌ జరుగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే,

పాకిస్థాన్‌ : మహ్మద్ రిజ్వాన్ (wk), బాబర్ ఆజం (c), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిమ్ Jr, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హారీస్ రవూఫ్

ఇంగ్లాండ్‌ : జోస్ బట్లర్ (c&wk), అలెక్స్ హేల్స్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్

 

Read more RELATED
Recommended to you

Latest news