నాకు కష్టాలు లేవు నేనే కష్టాలు కొనితెచ్చుకున్నా: పవన్ కళ్యాణ్

-

మధ్య తరగతి వ్యక్తికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అనేదే జనసేన అని పవన్ అన్నారు. అలానే పవన్ మాట్లాడుతూ మధ్య తరగతి వర్గానికి వచ్చే కోపం నాతో జన సేన పార్టీ పెట్టించింది అని అన్నారు. అలానే అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తుల వల్ల నాలో ఆలోచన రేపాయి అని అన్నారు. నేను డిగ్రీ పూర్తి చేయలేదు. చిరంజీవికి బాడీ గార్డ్ గా బ్రతికేయాలి అనుకున్నా అన్నారు.

అలానే నాకు కష్టాలు లేవు నేనే కష్టాలు కొనితెచ్చుకున్నా అని అన్నారు. చిరంజీవి పార్టీ పెడితే మీ కుటుంబం మీద దాడులు చేస్తామని 2006లో నాకు చెప్పారు. వాళ్లంతా పదవుల్లో ఉన్నారు అని అన్నారు పవన్. నేను ఏం చేసినా అన్నీ ఆలోచన చేసే చేస్తాను ఆశయం కోసం వచ్చిన నేను ఓడిపోతే శూన్యం అనిపించింది నేను అధికారం కోసం కాదు మార్పు కోసం వచ్చాను అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version