రాజకీయాలు లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేము ఒక్కొక్క సారి సడన్ గా తీసుకున్న నిర్ణయాల వలన రెస్పాన్స్ చాలా ఘోరంగా ఉంటుంది. తాజాగా పెనమలూరులో బోడెక్కు టికెట్ ఇవ్వక పోవడంతో ఒక్కసారిగా రాజకీయాలు హీట్ ఎక్కాయి. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే పెనమలూరులో బోడేకు టికెట్ ని అయితే ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ కారణం వలన ఇక్కడ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. బోడేకు టిక్కెట్ దక్కక పోవడం పై అనుచరులు మండి పడుతున్నారు.
పెనమలూరులోని బోడే కార్యాలయం వద్ద అనుచరుల ఆందోళన చేస్తున్నారు. బోడే వర్గం చంద్రబాబు తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ కోసం వాడుకుని టిక్కెట్ ఇవ్వకుండా వదిలేశారంటూ ఫైర్ అవుతున్నారు. బోడేకు టిక్కెట్ ఇవ్వకపోతే పెనమలూరులో టీడీపీని ఓడిస్తాం అని బోడే వర్గం చంద్రబాబు తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది