Allu Arjun: ఏపీలో ప్లెక్సీల వివాదం..జగన్‌తో కలిసి అల్లు అర్జున్‌ !

-

Allu Arjun: ఏపీలో ప్లెక్సీల వివాదం నెలకొంది..జగన్‌తో కలిసి అల్లు అర్జున్‌ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో ప్లెక్సీల వివాదం నెలకొంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా.. నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పినతాడివాడలో ప్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది. శ్రీ బంగారమ్మ తల్లి గ్రామ దేవత పండగ సందర్భంగా జగన్ తో కలిసి సినిమా యాక్టర్ అల్లు అర్జున్ ఫోటోతో ప్లెక్సీని ఏర్పాటు చేశారు.

Plexi with photo of movie actor Allu Arjun with Jagan

దీంతో వైసిపి నాయకులు ఈ ప్లెక్సీని ఏర్పాటు చేశారంటూ గ్రామస్తూలు ఆగ్రహిస్తున్నారు. గ్రామ దేవత పండగ సందర్భంగా ఇలాంటివి సరికాదంటోంది వ్యతిరేక వర్గం. అల్లు అర్జున్ అభిమానులు వేయించారంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మరికొంత మంది. మొత్తనికి జగన్ తో కలిసి సినిమా యాక్టర్ అల్లు అర్జున్ ఫోటోతో ప్లెక్సీని ఏర్పాటు చేయడం ఏపీ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news