కొత్త పెన్షన్‌ పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం..!

-

ప్రధాని అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర క్యాబినెట్. ముఖ్యంగా కొత్త పెన్షన్‌ పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విజ్ఞాన్‌ ధార పేరుతో కొత్త పెన్షన్‌ పథకానికి తీసుకు రానుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శుభవార్త వినిపించింది. సర్వీస్‌లో పాతికేళ్లు పూర్తయినవారికి పూర్తి పెన్షన్‌ యువదంకి నిర్ణయం తీసుకుంది.

అలాగే బయో ఈ-3 విధానానికి కూడా కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. హై పెర్ఫార్మెన్స్ బయో మాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించడానికి బయో ఈ-3.. అంటే బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ పాలసీకి కేంద్ర క్యాబినెట్ నామీద ముద్ర వేసింది. అదే విధంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కీమ్ ‘విజ్ఞాన్ ధార’కు క్యాబినెట్ ఆమోదం పలికింది. అలాగే 11, 12 తరగతి విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్‌.

Read more RELATED
Recommended to you

Latest news