దేశ రాజకీయాలను గురించి చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చాను. దేశంలో రాజకీయ మార్పులు, రాజకీయ పరిణామాల పై.. భవిష్యత్ కార్యచరణపై చర్చించామని తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశ అభివ్రుద్ధి, వికాసం, పాలసీల గురించి చర్చించామని కేసీఆర్ అన్నారు. మా మీటింగ్ తో ఇవాళ తొలి అడుగు పడిందని కేసీఆర్ అన్నారు. త్వరలోనే అందరు నేతలం హైదరాబాద్ లో
హైదరాబాద్ లో త్వరలోనే అందరు నేతలం కలుస్తాం- కేసీఆర్
-