పాత నోట్లకు డిమాండ్.. రూ. లక్షలు సంపాదించుకోవచ్చు..!

-

ప్రస్తుతం పాతనోట్లకు, కాయిన్స్ కి డిమాండ్ భారీగా పెరిగింది. మీ దగ్గర పాత కాలం నాటి నోట్లు ఉంటే మీరు లక్షాధికారి కావొచ్చు. పాత నోట్లును విక్రయించి డబ్బులు పొందొచ్చు. అయితే మీ వద్ద పాత కాలం నాటి నోట్లు మాత్రమే ఉండాలి. అప్పుడే మీ నోట్లకు డిమాండ్ ఉంటుంది. పాత కాలం నాటి వస్తువులను ఇష్టపడి కొనేవారు ఉంటారు. వారు మీ నోట్లను కూడా కొనుగోలు చేసుకుంటారు.

ఇక కరోనా వైరస్ వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో డబ్బు సంపాదించడానికి ఇది ఒక మార్గం. ఇంట్లో కూర్చొనే రూ.25,000 వరకు డబ్బులు సంపాదించుకోవచ్చు దీని కోసం మీరు ఎటువంటి కష్టం పడనవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే విక్రయాలు జరుపుకోవచ్చు. కేవలం మీ వద్ద పాత రూ.10 నోట్లు ఉంటే సరిపోతుంది. అయితే బ్రిటీష్ కాలంలో కూడా మన దేశంలో కరెన్సీ నోట్లు ఉండేవి. వీటి గురించి చాలా మందికి తెలియదు. ఈ నోటుకు రూ.25 వరకు ధర ఉంది. అంటే మీ వద్ద ఈ నోట్లు ఉంటే మీరు ఆన్‌లైన్‌లో వీటిని అమ్మకానికి ఉండొచ్చు. ఈ నోటుపై అశోకుడి స్తంభం ఉంటుంది. ఇండియామార్ట్, షాప్ క్లూస్, మరుధర్ ఆర్ట్స్ వంటి వాటిల్లో ఈ పాత నోట్లను విక్రయించొచ్చు. బ్రిటీష్ రాజ్ 1943లో ఈ రూ.10 నోటను రిలీజ్ చేశారు.

ఇక ఈ నోట్లకు రూ.20 వేల నుండి రూ.25,000 వరకు ధర పలుకుతోంది ప్రస్తుత మార్కెట్లో. మీ వద్ద 4 నోట్లు ఉంటే రూ.లక్ష వస్తాయి. మీరు ఈ నోటును ఆన్‌లైన్‌లోనే విక్రయించొచ్చు. అనేక ఆన్‌‌లైన్ వెబ్‌సైట్లలో మీరు ఈ నోట్లను విక్రయానికి పెట్టొచ్చు. ఇండియా మార్ట్, షాప్‌క్లూస్ వంటి సంస్థల వెబ్‌సైట్లలో నోట్లను అమ్మకానికి పెట్టొచ్చు. ఇక కింది వెబ్ సైట్స్ ద్వారా నోట్లను విక్రయించొచ్చు.

https://dir.indiamart.com/impcat/old-coins.html
https://in.pinterest.com/080841052o/sell-old-coins/
http://www.indiancurrencies.com/

Read more RELATED
Recommended to you

Latest news