వైసీపీ నేత‌లే క‌త్తి ఇచ్చిన‌ట్లు ఉంది: జ‌లీల్ ఖాన్‌

-

జగన్‌ను పొడవమని వైసీపీ నేతలే వెయిటర్‌కు కత్తి ఇచ్చినట్లుగా ఉందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. జగన్ వంటి నేతపై దాడి జరిగితే నిందితుడిని కొట్టకుండా పోలీసులకు అప్పగించేంత సహనం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. గతంలో జగన్ అభివృద్ధికి అడ్డుపడేవారని..ఇప్పుడు ముగ్గురు తయారయ్యారని మండిపడ్డారు. జగన్, పవన్‌, బీజేపీ కలిసి రాష్ట్రంలో అల్లర్లకు కుట్ర పన్నారని జలీల్‌ఖాన్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news