దీపావళి బాంబులను బ్యాన్ చేసిన సీఎం… అందరూ పాటించాల్సిందే…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో దీపావళికి కొద్ది రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా నేపధ్యంలో పటాకులను నిషేధించిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక చేరింది. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో పటాకులను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప తెలిపారు. కరోనా వైరస్ ఊపిరితిత్తులకు హాని చేస్తుందని…

karnataka-corona

కాబట్టి ఈ కలుషిత గాలి పీలిస్తే అనవసరంగా అనారోగ్యంతో ఉన్నవారిని ఎక్కువ ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ శ్వాసకోశ సంబంధిత వ్యవస్థను ప్రభావితం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీనిపై చర్చించిన తర్వాత మాత్రమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సిఎం చెప్పారు. ఒడిశా, ఢిల్లీ మరియు రాజస్థాన్ కూడా వాటిని నిషేధించింది. కాగా కరోనా కర్ణాటకలో కాస్త తీవ్రంగానే ఉంది. రెండో వేవ్ బారిన ఆ రాష్ట్రం పడే అవకాశం ఉంది అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news