జయహో.. జన కీర్తినాయక.. కేసీఆర్ విక్టరీ సాంగ్..!

-

పంట సేనులు రైతు కళ్లలో చింత మరిసి నవ్వుతోంది తెలంగాణ. మట్టి నేలలు కొత్త వెలుగులో గొంతు కలిపి కదులుతోంది తెలంగాణ… అంటూ సాగుతోంది ఆ పాట. జయహో.. జయ నీరాజనం.. జయహో జన కీర్తినాయక కేసీఆర్ అంటూ సీఎం కేసీఆర్ మీద రాసిన పాట ఇది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రెండో సారి విజయకేతనం ఎగురేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ పై వచ్చిన వీడియో ఇది. పాట లిరిక్స్ కూడా కొత్తగా కేసీఆర్ విక్టరీకి సాక్ష్యాలుగా ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి మళ్లీ ఉరుకులు పెడుతోంది.. తెలంగాణ ప్రపంచానికే సవాలు విసురుతోంది.. అన్నట్టుగా సాగే ఈ వీడియోను ఆదాన్ తెలుగు అనే యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేశారు. మీరు కూడా కేసీఆర్ విక్టరీ సాంగ్ ను చూసేయండి మరి..

Read more RELATED
Recommended to you

Latest news