ఒకవేళ ఒకవేళ ఒకవేళ ఒకవేళ. ఒకవేళ ఒకవేళ. ఒకవేళ ఒకవేళ 2019 లో కూడా 2019 2019 లో కూడా ఉండకూడదు.
ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కొన్ని విషయాల్లో అలాగే స్పందిస్తూ ఉంటుంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయాన్ని జనసేన పార్టీ కూడా సమర్ధించింది. వాస్తవానికి ఈ నిర్ణయం తెలుగుదేశం పార్టీకి చాలా కలిసి వచ్చే అంశం. కానీ దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు.
జనసేన పార్టీ కి కాపు సామాజిక వర్గం ముందు నుంచి కూడా మద్దతు ఇస్తూనే ఉంది. అలాగే దళిత సామాజిక వర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు కొంత కోల్పోయే అవకాశం ఉండేది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం ద్వారా బీజేపీపై దాదాపుగా అన్ని వర్గాల్లో ధరల పెరుగుదల విషయంలో ఆగ్రహం ఉంది.
ఒకవేళ. ఒకవేళ ఒకవేళ. ఒకవేళ, ఒకవేళ, ఒకవేళ,