స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఐదువేల కోట్లు సాగిపోతున్న తరుణంలో వైఎస్ జగన్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికల వాయిదా వేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళినా జగన్ ప్రభుత్వానికి కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేసులు ఎక్కువగా వాదించడం లేదని సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
దెబ్బతో చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఎటువంటి ఆదేశాలు వచ్చే అవకాశాలు ఈ పరిణామంతో ఉండకపోవడంతో ఈ విధంగా ఇద్దరికీ చెక్ పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. మరోపక్క ఏబీఎన్ ఆర్‌కే కు కూడా ప్రతిపక్ష పార్టీ టీడీపీని అడ్డంపెట్టుకుని కథనాలు ప్రసారం చేసే అవకాశం ఉండదనే టాక్ బలంగా వినబడుతుంది. కచ్చితంగా ఈ నిర్ణయం జగన్ తీసుకుంటే ముగ్గురికి నరకమే అని మరి కొంతమంది అంటున్నారు.