సినిమాలో చూపించని అందాలను స్టేజ్ పైన చూపించిన పూజా హెగ్డే.. వీడియో వైరల్..!!

-

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా పేరుపొందింది పూజ హెగ్డే. నాజు కైనా నడుముతో అందాలతో ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా సినిమాలలో కూడా డాన్స్ తో బాగా అలరిస్తూ ఉంటుంది. తాజాగా వరుస సినిమాలు ఫ్లాప్ లను మూటగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయినా కూడా పూజ హెగ్డే కు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇక బిహైండ్ ఫుడ్స్ గోల్డ్ మెడల్ -8 వ అవార్డు చెన్నైలో జరిగింది ఈవెంట్లో టాలీవుడ్ హీరోయిన్ అయినా పూజా హెగ్డే డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసింది. ఈ డాన్స్ తో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.Pooja Hegde Dance Performance at Behindwoods Gold Medals

ఈ డాన్స్ షోలో ఈ ముద్దుగుమ్మ రెడ్ డ్రస్సులు స్టేజ్ పైన ఎంట్రి అదిరిపోయేలా కనిపిస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ అలా కనపడిందో లేదో ప్రేక్షకులు విజిల్స్ వేయడం మొదలుపెట్టారు. ఇక ఈ వీడియో విషయానికి వస్తే బుట్ట బొమ్మ సాంగ్ తో మొదలుపెట్టి సిటిమార్ రాములో రాములో వంటి సాంగులతో పాటు అరబిక్ కుత్తు వంటి పాటలకు కూడా డాన్స్ వేసి అదరగొట్టేసింది. ఈ ముద్దుగుమ్మ డాన్స్ చూసిన అభిమానుల సైతం పిచ్చెక్కిపోతున్నారని చెప్పవచ్చు. పలువురు నెటిజన్స్ అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తే నీ ఎనర్జీకి హ్యాండ్స్ ఆఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ సినీమాలలో చూపని అందాన్ని కూడా ఈ స్టేజ్ పైన చూపించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక పూజ హెగ్డే ప్రస్తుతం అటు కోలీవుడ్ ,టాలీవుడ్ ,బాలీవుడ్ వంటి వాటిలో కూడా బాగా ఆకట్టుకుంటూ ఉంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి ఆనందించండి.

Read more RELATED
Recommended to you

Latest news