“ఉస్తాద్ భగత్ సింగ్” నుండి పవన్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ !

-

టాలీవుడ్ లో పవర్ ఫుల్ నటులలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లి జోరు తగ్గించారు కానీ ఈయన డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టినా దొరికే పరిస్థితి ఉండేది కాదు. ఇక పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి… ఈ సినిమాను గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోలీస్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ రోజు విజయదశమి పండుగను పురస్కరించుకుని మైత్రి మూవీ మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ పోలీస్ యూనిఫార్మ్ లో ఒక సమ్మిటి చేతిలో పట్టుకుని దుస్తులను శిక్షించే వాడిలాగా ఆవేశంగా ఉన్నాడు.

ఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ హ్యాపీ వాయిదా పూజ మరియు దసరా అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ పోస్టర్ ను మరో పోస్టర్ రిలీజ్ అయ్యే వరకు ఫాన్స్ తమ స్టేటస్ లలోనూ మరియు డీపీ లుగా పెట్టుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news