టాలీవుడ్ లో తల్లి, అత్త క్యారెక్టర్ లు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి. ముఖ్యంగా ఎఫ్ 2, బాద్ షా సినిమాలతో ప్రగతి ఎంతో పాపులారిటీ సంపాధించుకుంది. ఇక కేవలం సినిమాలతోనే కాకుండా ప్రగతి సోషల్ మీడియాలోనూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోజులతో ఫోటో షూట్ లు చేయడంతో పాటు ఫిట్నెస్ వీడియోలతో ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. ఇక తాజాగా ప్రగతి ఓ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది. వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
![pragathi photo shoot](https://cdn.manalokam.com/wp-content/uploads/2021/11/New-Project-37.jpg)
అయితే గతంలోనూ ప్రగతి అందాల షో చేసినప్పటికీ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం మాత్రం ఇదే మొదటి సారి అని చెప్పాలి. ఓ ఫోటోతో పాటూ అదే డ్రెస్ లో రీల్స్ చేసి ప్రగతి ఆకట్టుకుంది. ఇక ప్రగతి వీడియో మరి ఫోటోలను చూసిన నెటిజన్లు ఇలాంటి వీడియోను అస్సలు ఊహించలేదని కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొందరు ఈ ఏజ్ లోనే ఇలా ఉంటే ఇంకా అప్పట్లో ఎలా ఉండేవారో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రగతి ప్రస్తుతం ఎఫ్ 2 కు సీక్వెల్ గా వస్తోన్న ఎఫ్ 3 సినిమాతో పాటు పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.
View this post on Instagram
View this post on Instagram