Pragya Jaiswal : ఎక్స్ పోజింగ్ లో కంచె దాటుతున్న ప్రగ్యా జైస్వాల్.. ఫొటోలు వైరల్

-

 సోషల్ మీడియాలో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ప్రగ్యా బ్లాక్ కలర్ బికినీలో పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.  ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ.. ఒంటిపై ఉన్న ప్యాంట్ ని విప్పేస్తూ విరహవేదనతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఈ అమ్మడు బోల్డ్ నెస్ చూసి కుర్రాళ్లే ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ ఫొటోలు చూసిన కొందరు కుర్రాళ్లు ప్రగ్యా చాలా హాట్ గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఈ భామ ఇంతగా రెచ్చిపోతుందని కలలో కూడా ఊహించలేదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంకొందరేమో ఎక్స్ పోజింగ్ లో ఎంత రెచ్చిపోయినా ఆఫర్లు మాత్రం రావడం లేదంటూ తెగ బాధపడిపోయారు.

ఇక అఖండ తర్వాత ఈ బ్యూటీకి మరో అవకాశం రాలేదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా ఈ అమ్మడుకి కలిసిరాలేదు. అందుకే ఫేడ్ అవుట్ అవ్వకుండా ఈ భామ తరచూ సోషల్ మీడియాలో తన ఫొటోలతో సెగలు పుట్టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news