మతి పోగొట్టే అందాలతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యాజైస్వాల్..!

-

ప్రగ్యా జైస్వాల్.. బోల్డ్ ఫోటోషూట్స్ కి పెట్టింది పేరు. తన గ్లామర్ షో తో కుర్రకారును ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టే ప్రగ్యా జైస్వాల్ తనకు సంబంధించిన ప్రతి గ్లామర్ ఫోటోలు ఎక్కువగా అభిమానులతోనే పంచుకోవడానికి ఇష్టపడుతుంది. ఈ క్రమంలోనే అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు దంతేరాస్ పండగ సందర్భంగా మరికొన్ని ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. గ్రీన్ కలర్ శారీలో వయ్యారాలు ఒలకబోస్తూ ఉబెత్తు ఎద అందాలతో కుర్ర కారును మరింతగా ఇబ్బంది పెడుతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రగ్యా జైస్వాల్ అందాలకు కుర్రకారు సైతం ఫిదా అవుతున్నారు. మీరు సూపర్ మేడం అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ప్రగ్యా జైస్వాల్ సినిమా విషయాలకొస్తే..తెలుగులో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి. అందం, అభినయం , నటన అన్నీ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఇలా వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తోంది.

కంచె సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైశాల్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇకపోతే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చాలా సాంప్రదాయబద్ధంగా కనిపించిన ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు గ్లామర్ ఫోటోషూట్ చేస్తూ ఉంటే కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది ఆమెను ఇంకా అదే సాంప్రదాయ దుస్తుల్లో ఊహించుకుంటూ ఉండటం గమనార్హం.

ఇటీవల అఖండ సినిమాలో బాలయ్య సరసన గోల్డెన్ ఆఫర్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ చాలా కాలం తర్వాత మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. అందుకే ప్రస్తుతం తెగ అందాల ప్రదర్శన చేస్తోంది . సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మంట పెడుతోంది. మరి సినిమా అవకాశాల కోసం ఇలా చేస్తుందో లేక అభిమానులకు దగ్గర అవ్వాలని చేస్తుందో అర్థం కాలేదు కానీ ఈమె గ్లామర్ ఫోటోషూట్లకు మాత్రం యువత బాగా ఆకర్షితులవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news