ఓటీటీ లోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు..!

-

యూత్ ఫుల్ క్రేజీ లవ్ స్టోరీ గా వచ్చిన ప్రేమలు సినిమా మలయాళం లో 100 కోట్ల వసూళ్లని రాబట్టి రికార్డ్ని సృష్టించింది. థియేటర్లలో రిలీజ్ దాటినా మలయాళం లో ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. రొమాంటిక్ కామెడీ మూవీ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఓటిటిలోకి రాబోతోంది మార్చి 29 నుండి ఈ లవ్ స్టోరీ ఓటీడీ లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయింది.

మలయాళం తో పాటుగా ఈ మూవీ తెలుగు తమిళం కన్నడలని హిందీ భాషల్లో రిలీజ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది తెలుగు వెర్షన్ మార్చి 8 న థియేటర్ల ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తమిళ వెర్షన్ మార్చి 15న రిలీజ్ అవుతుంది అందుకని ఎప్పుడు రావాల్సిన సినిమా వాయిదా వేశారు అయితే ఇక ఇప్పుడు మార్చి 29 నుండి ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news