పాలు గారే అందాలతో చెమటలు పట్టిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..!

-

ఒకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్.ఆమె అదృష్టం అలా కుదిరింది మరీ.. ఆ అదృష్టం తోనే ఆమె నటించిన ఒరు అదార్ లవ్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తాజాగా సాగర తీరాన నల్ల చీరలో మరొకసారి అందాల విందు చేసి అభిమానులను కవ్వించింది. ప్రియా వారియర్ ఇప్పుడు వరుసగా గ్లామర్ ఫోటోషూట్లను వదులుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సినిమాలలో అవకాశాలు తక్కువగా అందుకుంటున్నప్పటికీ ఇలా గ్లామర్ షో తో హాయిగా అభిమానులకు దగ్గరగా నిలుస్తూ వార్తల్లోకి ఎక్కుతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే 2018లో నీ వానం నాన్ మఝాయ్ సినిమా రిలీజ్ కి ముందే క్రేజీ స్టార్డం అందుకున్న ఈమెకు సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసి రాలేదు. 2018లో రావాల్సిన శ్రీదేవి బంగ్లా సినిమా కోర్టు కేసుల్లో చిక్కుకుంది 2019లో వచ్చిన ఒరు అదార్ లవ్ తో ప్రేక్షకులను పలకరించినప్పటికీ అదే కూడా మెప్పించలేకపోయింది.. ఇకపోతే సోషల్ మీడియాలో వరుస గ్లామర్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటున్న ఒక్క ఇంస్టాగ్రామ్ లోనే 7.1 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది.

ఇక ప్రియా ప్రకాష్ వారియర్ పాలు గారే అందాలు చూసి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఎద ఎత్తులు కనిపించే విధంగా రొమాంటిక్గా ఫోటోలకు ఫోజులిస్తూ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోషూట్లను నెట్టింట షేర్ చేసుకోగా ఇవి చాలా వైరల్ గా మారుతున్నాయి. అసలే తెల్లతోలు పైగా థైస్ చూపిస్తూ బ్లాక్ కలర్ నెట్టెడ్ డ్రెస్ ధరించిన ఈమె అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news