హాట్ ఫోటో షేర్ చేసిన ప్రియాంక జవాల్కర్… మీకు కావాల్సినదానిపై ఫోకస్ చేయండి అంటూ…

-

హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటుంది. పెద్దగా సినిమా అవకాశాలు రానట్టే కనిపిస్తున్నా… సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఆడియన్స్ కు దగ్గరగానే ఉంటుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘ టాక్సీవాలా’ లాంటి హిట్ సినిమాలో నటించినా.. అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. 2017లో ‘కలవరమాయే’ తొ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఐదు సినిమాల్లో నటించింది. రీసెంట్ గా ‘ ఎస్ ఆర్ కళ్యాణమండపం’, గమనం సినిమాల్లో నటించింది. ఈ రెండు కూడా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. కొత్తగా ఏ సినిమాకు కమిట్ అయినట్లు లేదు ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ప్రియాంక జవాల్కర్ తాజాగా ట్విట్టర్ లో తన హాట్ ఫోటోను పెట్టింది. దానికి కాప్చన్ కూడా హాట్ గానే పెట్టింది ఈ అమ్మడు. ‘ Focus on what you want’ అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ. దీనికి నెటిజెన్లు కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version