`పొన్నియిన్‌ సెల్వన్‌2` ట్రైలర్‌ డేట్‌.. ఫ్యాన్స్ కి శ్రీరామనవమి పండగ ట్రీట్‌

-

త‌మిళంతో పాటు తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఎంత‌గానో ఎదురు చూస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వ‌న్‌. లెజెండరీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌ముఖ ర‌చ‌యిత క‌ల్కి కృష్ణ‌మూర్తి రాసిన ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ న‌వ‌ల ఆధారంగా మ‌ణిర‌త్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు. కాగా ఈ సినిమా మొద‌టి భాగం గత ఏడాది సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల అయిన సంగతి తెలిసిందే.

విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, కార్తి, జయం రవి, త్రిష, శోభిత ధూళిపాళ.. కీలక పాత్రలు పోషించారు. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 ట్రైలర్ కు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. కాగా.. ఈ సినిమా పార్ట్ 2 ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news