55 మందితో కామాంధుడి శృంగారం…ప్రేమ పేరుతో మోసం !

-

55 మందితో సెక్స్‌, ఓ యువతి హత్య కేసులో కీలక నిందితుడిని జైపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అదేంటి 55 మందితో సెక్స్‌, హత్య కేసు అనుకుంటున్నారా..? అని ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల కిందట జైపూర్‌ లో ఓ యువతి హత్యకు గురైంది. ఈ కేసును సవాల్‌ గా తీసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు.

అయినా దొరకడంతో.. ఓ ఇన్‌ ఫార్మర్‌ ను పెట్టి మరీ.. ఆ హంతకున్ని పట్టుకున్నారు పోలీసులు. అయితే.. విచారణలో.. ఆ నిందితుడి బ్యాక్‌ బ్రాప్‌ చూపి.. పోలీసులు కంగు తిన్నారు. ఇప్పటి వరకు ఓ యువకుడు 55మంది తో సెక్స్‌ చేశాడట.

అందరినీ ప్రేమ పేరుతో మోసం చేసి.. మరీ సెక్స్‌ చేసేవాడట. ఈ విషయాన్ని విచారణలో వివరించాడు ఆ యువకుడు. అయితే.. రెండు నెలల కిందట.. హత్య కాబడ్డ.. యువతితో శృంగార చేసాడట. అయితే.. ఆ యువతికి ప్రెగ్నెన్సీ రావడంతో.. హత్య చేసి చంపాడు. ఈ కేసులోనే తాజాగా నిందితుడు అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version